Hard Disk Problems And Solutions In Telugu
Posted by
Unknown
in:
disk drive repair hard disk drive repair hard disk drives hard drive disk repair disk data recovery
hard disk
hdd solutions
Hard Disk Problems And Solutions In Telugu And English
1.How To Remove Errors On Hard drive
( హార్డ్ డిస్క్ errors నీ మరియు bad sectors నీ క్లీన్ (clean) చెయ్యడం ఎలా....?)
1.మీ కంప్యూటర్ లో హార్డ్ డ్రైవ్ సరిగా వర్క్ చెయ్యక పోతే దాన్ని ERRORS క్లీన్ చెయ్యడం ఎలా......
ముందు స్టార్ట్ బట్టన్ క్లిక్ చెయ్యండి తరువాత కంప్యూటర్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి మీ DRIVES నీ C: లేదా D ఇంకా ఏదైనా DRIVE నీ మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని పైన రైట్ క్లిక్ చెయ్యండి ప్రపర్తిస్(PROPERTIES) మీద క్లిక్ చెయ్యండి తరువాత టూల్స్ (TOOLS) నీ క్లిక్ చెయ్యండి
ఇప్పుడు "CHECK NOW" నీ క్లిక్ చెయ్యండి మీరు సెలెక్ట్ చేసుక్కున్న DRIVE ఆటోమేటిక్ గా ERRORS మరియు BAD SECTORS నీ స్కాన్(scan) చేస్తుంది
"your device or disk was successfully scanned"
అని వస్తుంది ఇప్పుడు మీ యొక్క "DRIVE"
పూర్తిగా క్లీన్ అయింది..... ఇలానే మీయొక్క అన్ని Drives నీ ఇదే పద్దతిలో Bad sectors నీ క్లీన్ చేసుకోండి
Now Go To Start Button > Computer < select the drive want inspect right click open >Properties< go to >Tools< tab click on >Check now< check that you select automatically Click start fix and scan for bad sectors.... after scanned done show window
"your device or disk was successfully scanned"
ONE BY ONE SAME Process All Drives
exp: C: drive or D: drive or more in have your computer hard disk drives
If Windows cannot perform the checking because the disk is in use ask to schedule the next time you start your computer
0 comments:
Post a Comment