how to canon lbp 2900 printer installation
(canon LBT 2900 ప్రింటర్ ఇన్స్టాల్ చెయ్యడం ఎలా ? )
Installation details : ఇన్స్టాల్ చెయ్యండి ఇలా
Download lbt 2900 drivers from this link
(డౌన్‌లోడ్ చెయ్యండి LBT 2900 ప్రింటర్ డ్రైవర్ కింది ఇచ్చిన లింక్ ద్వారా)
(డౌన్‌లోడ్ చెయ్యండి LBT 2900 ప్రింటర్ డ్రైవర్ కింది ఇచ్చిన లింక్ ద్వారా)
Or use printer installation cd
లేదా ప్రింటర్ తో ఇచ్చిన డ్రైవర్ సీడీ తో INSTALL చేసుకోవచ్చు
లేదా ప్రింటర్ తో ఇచ్చిన డ్రైవర్ సీడీ తో INSTALL చేసుకోవచ్చు
Next open download folder and Open LBP2900_R111_EN.exe folder then double click on setup file
then press next
డౌన్‌లోడ్ ఫోల్డర్ ని ఓపెన్ చేసి setup ఫైల్ నిడబల్క్లిక్చేయండి. తరువాత next క్లిక్ చెయ్యండి
Next "Installation cannot be stopped once it starts do you want to continue?" click yes
తరువాత "yes" క్లిక్ చెయ్యండి
డౌన్‌లోడ్ ఫోల్డర్ ని ఓపెన్ చేసి setup ఫైల్ నిడబల్క్లిక్చేయండి. తరువాత next క్లిక్ చెయ్యండి
Then click "yes" next select "install with usb connection" click next baton.....
తరువాత next క్లిక్ చెయ్యండి
Next "Installation cannot be stopped once it starts do you want to continue?" click yes
తరువాత "yes" క్లిక్ చెయ్యండి
" USB connection" connect your printer USB cable to system
ప్రింటర్ USB కేబల్ కనెక్ట్ చెయ్యండి
After click finish baton ....YOUR PRINTER IS READY TO USE ( GO TO START SELECT "Devices and Printers" TEST PAGE canon lbt2900 Right click printer properties print test page
Finish. క్లిక్ చేయండి.... ఇప్ప్పుడు మీ ప్రింటర్ రెడీ
More information see this video...
ఈ కింది వీడియో చూసి కూడా Install చేసుకోవక్చు....